హైదరాబాద్ లో పురానాపూల్ బ్రిడ్జి కి ఊడుతున్న... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 05:59:21

హైదరాబాద్ లో పురానాపూల్ బ్రిడ్జి కి ఊడుతున్న పెచ్చులు

మూసి నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడం తో ఊడిన పెచ్చులు

బ్రిడ్జి పై రాకపోకలు నిలిపి వేసిన ట్రాఫిక్ పోలీసులు

బ్రిడ్జి కింద పిల్లర్లు సగం వంగిప్ల్ పోయినట్టు కనబడుతుండడం తో వణికి పోతున్న జనాలు

నిత్యం లక్ష వాహనాలు రాకపోకలు సాగిస్తున్న పురానపుల్ బ్రిడ్జి

బ్రిడ్జి నాణ్యత ను పరిశీలిస్తున్న అధికారులు

HMTV

HMTV

Next Story