విశాఖఎఒబిలో మావోయిస్టుల కు పోలిసుల కు మధ్య... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విశాఖ
ఎఒబిలో మావోయిస్టుల కు పోలిసుల కు మధ్య కాల్పులు నేపథ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు వేట
చింతపల్లి అటవి ప్రాంతంలో కూంబిగ్ ముమ్మరం
ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు చనిపోవడంతో ఎఒబిలో విధ్వంసానికి పాల్పడే అవకాశాలు
దీంతో ఏజెన్సీలో ముంమ్మరంగా వాహనాతనిఖీలు చేస్తున్న చింతపల్లి పోలీసులు
Next Story



