కడప : పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 05:57:23

కడప :

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్

తులసిరెడ్డి కామెంట్స్ ...

విభజించి పాలించు అన్న బ్రిటిష్ కుటిల నీతిని పాటిస్తున్న సిఎం వైఎస్ జగన్.

బీసీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర

బిసి కార్పొరేషన్లు నేతిబీరకాయలు

నేతి బీరకాయలో నెయ్యి ఉండదు బీసీ కార్పొరేషన్లో నిధులు ఉండవు.

బీసీల నిజమైన నేస్తం కాంగ్రెస్ ఒక్కటే

50 సంవత్సరాల క్రితమే బీసీలకు 25% రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్

26 సంవత్సరాల క్రితమే బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్

12 సంవత్సరాల క్రితమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్పులు కల్పించిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే ఉంది

HMTV

HMTV

Next Story