విశాఖ శారదాపీఠంలో దసరా వేడుకలువైష్ణవీ దేవి... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విశాఖ శారదాపీఠంలో దసరా వేడుకలు
వైష్ణవీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న రాజశ్యామల అమ్మవారు
శంఖు చక్ర గదా సారంగములతో భక్తులకు అమ్మవారి అనుగ్రహం
పీఠాధిపతులు స్వరూపానందేంద్ర చేతులమీదుగా అమ్మవారికి అభిషేకం
లోకకల్యాణార్ధం చండీయాగం, శ్రీమత్ దేవీ భాగవత పారాయణం
Next Story



