ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు జగన్‌... ... Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-03 11:38:17

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్

బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశించిన సీఎం

టెన్త్‌ పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించిన సీఎం

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చూడాలని చెప్పిన జగన్‌

క్యాంపు ఆఫీసులో నాడు–నేడుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌

స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించిన సీఎం



HMTV

HMTV

Next Story