నిజామాబాద్ జిల్లా:శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 03:00:37

నిజామాబాద్ జిల్లా:

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

16 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

ఇన్ ఫ్లో 88009 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో 88009 క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.

నీటి సామర్థ్యం 90 టీఎంసీల

జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 323 టీఎంసీలు.

197 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

HMTV

HMTV

Next Story