నిర్మల్ జిల్లా లోని బాసర క్షేత్రం లో దసరా నవరాత్రి... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 02:59:34

నిర్మల్ జిల్లా లోని బాసర క్షేత్రం లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజైన నేడు చంద్ర ఘంటా దేవి అలంకారం లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ...అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం గా సమర్పించిన ఆలయ పూజారులు .

HMTV

HMTV

Next Story