అనంతపురం: టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనుంజయ... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 01:55:08

అనంతపురం: టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు ను అరెస్టు చేసిన పోలీసులు.

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై అభ్యంతరకర పోస్టింగ్ లు సామాజిక మాధ్యమాల్లో పెట్టారని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.

HMTV

HMTV

Next Story