విజయవాడదివ్య తేజస్వి హత్య కేసులో కొనసాగుతున్న... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 01:54:44

విజయవాడ

దివ్య తేజస్వి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

దివ్య తలిదండ్రుల కంప్లైంట్ ఆధారంగా జరుగుతున్న విచారణ

నాగేంద్ర వాంగ్మూలం విషయంలో నిజా నిజాలు నిగ్గు తేల్చే పనిలో పోలీసులు

దిశ కేసుగా విచారణ ముమ్మరం

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఐపీసీ 302, 304 క్రింద కేసు నమోదు

HMTV

HMTV

Next Story