తూర్పుగోదావరి : వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 01:53:39

తూర్పుగోదావరి :

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు టిడిసి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన..

జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్న నారా లోకేష్..

పంట నష్టపోయిన రైతులు, వరద బాధితులతో మాట్లాడనున్న లోకేష్..

HMTV

HMTV

Next Story