తూర్పుగోదావరి ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 08:14:56

తూర్పుగోదావరి

ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు నిరహార దీక్ష కు కూర్చున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మద్దతుగా వైసీపీ యువజన నాయకుడు గణేష్ ఆధ్వర్యంలో ప్రదర్శన

పేపరు మిల్లు గేటు ఎదుట రోడ్డు పై కూర్చుని ధర్నా చేస్తున్న గణేష్

HMTV

HMTV

Next Story