బ్రేకింగ్...కీసర్ ఎమ్మార్వో నాగరాజు చివరిసారి... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 08:13:08

బ్రేకింగ్...

కీసర్ ఎమ్మార్వో నాగరాజు చివరిసారి వీడియో కాల్

చివరి సారిగా చనిపోడానికి ముందు కుటుబంతో వీడియో కాల్ మాట్లాడిన నాగరాజు

రెండవ కేసులో ఏసీబీ కస్టడికి తీసుకోడానికి ముందు కేసు విషయంలో సంభాషణలు

నేను ఏతప్పు చేయలేదు ప్రాపర్ గానే ఉన్నాయి అని చెపుతున్న నాగరాజు

అవన్ని రికార్డ్స్ పరిశీలించే చేశామన్న నాగరాజు

ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావు వెరిఫై చేసే చేశామన్న ఎమ్మార్వో

న్యాయవాదికి చెప్పి కోర్టులో తెలపాలని కుటుంబానికి విన్నపం

బెయిల్ పై బయటకు వచ్చాక కోర్టులో చూద్దాం అని కుటుంబ సభ్యులు హితవు...

HMTV

HMTV

Next Story