కరీంనగర్ జిల్లా//కరీంనగర్ జిల్లా లో పెద్ద ఎత్తున... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 08:11:48

కరీంనగర్ జిల్లా//

కరీంనగర్ జిల్లా లో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా ముఠాను పట్టుకున్న వీణవంక పోలీసులు

వీణవంక మండలంలో 9,39,800 రూపాయల విలువ గలా నిషేధిత గుట్కా ప్యాకేట్స్ పట్టుకొని ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుండి రెండు కార్లు స్వాదీనం చేసుకున్న పోలీసులు పరారీలో మరో ఇద్దరు

గుట్కా ముఠాను పట్టుకున్న పోలీస్ లను అభినందించిన హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస రావు

HMTV

HMTV

Next Story