హైదరాబాద్ఉప్పల్ లోని రవీంద్ర నగర్ కాలనిలో... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 08:10:50

హైదరాబాద్

ఉప్పల్ లోని రవీంద్ర నగర్ కాలనిలో అధికారులకు వరద ముంపు బాధితులకు వాగ్వాదం...

నాలుగు రోజులుగా ఏ అధికారి రాలేదని ఇప్పుడు ఫొటోలకు పోజులు ఇస్తూ వస్తున్నారని స్థానికుల ఆగ్రహం...

నగరంలో ముంపు ప్రాంతాల్లో ఎక్కడ చూసిన హృదయ విధారక సంఘటనలే...

నాలుగు రోజుల తర్వాత నీరు తొడిన తరువాత పై నుండి కిందకి వచ్చిన తర్వాత కట్టు బట్టలు తప్ప ఏమి మిగలేదు...

నిత్యవసర వస్తువులు ఇవ్వడానికి వచ్చిన అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం...

నిత్యవసర వస్తువులు బట్టలు,ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కొట్టుకుపోవడం తో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు..

ఈ నాలుగు రోజులు చిన్న పిల్లలకు పాలు లేక,తాగడానికి నీరు లేక ,తినడానికి తిండి లేక పస్థులున్నామని ముంపు బాధితుల ఆవేదన...

HMTV

HMTV

Next Story