గుంటూరు...జీజీహెచ్ లో నాగేంద్రబాబుకు కొనసాగుతున్న... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 06:10:43

గుంటూరు...

జీజీహెచ్ లో నాగేంద్రబాబుకు కొనసాగుతున్న చికిత్సలు

పొట్ట లోపల భాగాలకు

శస్త్రచికిత్సతో ఆగిన రక్తస్రావం

నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి:

అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి

వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు.

గాయాలతో

పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం

అతని పరిస్థితి సాదారణ స్దితి కి రావడానికి మూడు వారాలు పడుతుంది.

హెచ్ఎంటివితో జిజిహెచ్ సూపర్ డెంట్. ప్రభావతి

HMTV

HMTV

Next Story