కడప : కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఎంపీ... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 06:10:01

కడప :

కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటన...

బుగ్గవంక సుందరీకరణ లో భాగంగా పరివాహక ప్రాంతంలో ప్రొటెక్షన్ వాల్ కు ఇరువైపులా బిటి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన..

రోడ్డు నిర్మాణానికి 14.28 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం...

పాల్గొన్న కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి

HMTV

HMTV

Next Story