విజయవాడదివ్య తండ్రినా కూతురికి పదమూడు కత్తిపోట్లు... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 06:09:03

విజయవాడ

దివ్య తండ్రి

నా కూతురికి పదమూడు కత్తిపోట్లు పొడిచాడు

పోలీసులు విచారణలో మా ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి అడిగారు

నేను ఆ సమయంలో ఆఫీసుకు వెళ్ళానని చెప్పాను

నా కూతురు నిద్రపోతుంటే పొడిచాడు

నిద్రపోతూ ఉండడంతో ప్రతిఘటించ లేకపోయింది

వాడు రెండు చోట్ల చర్మం కోసుకున్నాడు

వాళ్ళ అన్నయ్య వాడిని ప్రేరేపించాడు

చంపేసినా ఫర్లేదు నేను మీడియాకి చెపుతానని వాడికి వాడి అన్న చెప్పి ఉంటాడు

మాకు న్యాయం చేయాలి

సీఎం జగన్ మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను

HMTV

HMTV

Next Story