విశాఖ...వెదర్ అప్ డేట్ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 05:07:27

విశాఖ...

వెదర్ అప్ డేట్

మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19 నాటికి అల్పపీడనం ఏర్పడి మర్నాటికి బలపడుతుంది.

దీని ప్రభావంతో ఆది సోమ వారాల్లో కోస్తాంధ్ర ఒడిసాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు...

తెలంగాణలో చెదురుమదురుగా భారీ వర్షాలు..

నేడు రేపు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు..

రేపు తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం..

HMTV

HMTV

Next Story