అమరావతిదివ్య తేజస్వి, నాగేంద్ర వ్యవహారంలో పోలీసుల... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 05:07:11

అమరావతి

దివ్య తేజస్వి, నాగేంద్ర వ్యవహారంలో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు

మార్చి 28న నాగేంద్రకు కాల్ చేసిన దివ్య

ఏప్రిల్ 2 చివరి సారి దివ్యకు కాల్ చేసిన నాగేంద్ర

2018 మార్చిలో మంగళగిరి పానకాల స్వామి దేవాలయానికి వెళ్లిన దివ్య, నాగేంద్ర

పానకాల స్వామి దేవాలయంలో ఇరువురికి వివాహం అయినట్లు ఎటువంటి వివరాలు నమోదు కానట్లు గుర్తించిన పోలీసులు.

తేజస్వి మెడలో నాగేంద్ర తాళి కట్టి ఇద్దరు ఫోటో దిగినట్లు గుర్తించిన పోలీసులు

దివ్యతేజస్వి, నాగేంద్ర మధ్యలో మూడవ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు.

మహిళ ఆచూకీ కోసం దివ్య చదువుకున్న విష్ణు కాలేజికి వెళ్లిన పోలీసుల బృందం.

మరోవైపు నాగేంద్ర,తేజస్వి కామన్ ఫ్రెండ్స్ ను విచారిస్తున్న పోలీసులు

హత్య కేసును విచారించేందుకు కేసును దిశా పోలీసు స్టేషన్ కు బదిలీ

HMTV

HMTV

Next Story