తూర్పుగోదావరి : మాజీ ఎమ్మెల్యే కొండబాబు పిసి... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 05:06:45

తూర్పుగోదావరి :

మాజీ ఎమ్మెల్యే కొండబాబు పిసి పాయింట్స్..

ఈ ప్రభుత్వంలో స్మార్ట్ సిటి ముంపు సిటిగా మారింది..

వర్షాలు, వరద రావడం సహజం కాని కాకినాడలో వరద నీరు బయటకి వెళ్లకపోవడానికి కారణం ప్రభుత్వమే..

డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచి ముంపు నకు గురి కాకుండా టిడిపి ప్రభుత్వం లో పని చేశాం..

కానీ మడ అడవులను నరికి వేయడం వల్ల ముంపు సమస్య తలెత్తింది..

ఇంతకన్నా పెద్ద తుఫాన్లు సంభవించినప్పుడు కూడా కాకినాడ నగరం ముంపు బారిన పడలేదు..

ఇంటి స్థలాల కోసం కాకినాడకు రక్షణ కవచంగా ఉన్న మడ అడవులను నరికి వేశారు..

మడ అడవులను నరకవద్దని ముందు నుంచి టిడిపి చెప్తునే ఉంది..

స్వప్రయోజనాల కోసం కాకినాడ ను ముంపు నగరంగా మార్చారు..

HMTV

HMTV

Next Story