విశాఖ...శారదాపీఠంలో ప్రారంభమైన శరన్నవరాత్రి... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 05:06:27

విశాఖ...

శారదాపీఠంలో ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవములు

దసరా వేడుకలకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర

తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తున్న శారద స్వరూప రాజశ్యామల అమ్మవారి రూపం

లోక కళ్యాణార్థం చండీ హోమం చేపట్టిన విశాఖ శ్రీ శారదాపీఠం

జనావళికి భోగమోక్షములు కలగాలని కాంక్షిస్తూ శ్రీమత్ దేవీ భాగవత పారాయణ

ఈ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ శ్రీ శారదాపీఠం లోగో ఆవిష్కరణ

HMTV

HMTV

Next Story