నిజామాబాద్ : జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ అటవీ... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
నిజామాబాద్ : జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ అటవీ ప్రాంతం లో.. యువకుని దారుణ హత్య.
మృతుడు వివేక్ నగర్ తండా కు చెందిన వివేక్ గా గుర్తింపు.
మద్యం తాగించి హత్య చేసినట్లు ఆనవాళ్లు..
హత్యకు గల కారణాల పై పోలీసుల విచారణ.
Next Story



