విజయవాడనేటి నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలునేడు... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 03:30:43

విజయవాడ

నేటి నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు

నేడు అమ్మవారు శ్రీ స్వర్ణకావచలంకృత దుర్గాదేవి గా భక్తులకు దర్శనమ్

ఉదయం 9గంటల నుంచి అమ్మవారి దర్శనముకి భక్తులకు అనుమతి

దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోన నిబంధనలు పాటించాలి. మాస్క్ తప్పని సరి.

దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుండి రావాలి.

ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడి ఉంటేనే అనుమతి...

ఆన్లైన్ టికెట్ సమస్యలు ఉన్నా వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఏర్పాటు.

ఈసారి సామూహిక పూజలు రద్దు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి.

విఐపి లకు ఉదయం 7 నుండి 9 వరకు సాయంత్రం 3నుండి 5 గంటలు వరకే అనుమతి

విఐపి లు కూడా ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి..టైం స్లాట్ ప్రకారమే రావాలి

HMTV

HMTV

Next Story