నిజామాబాద్..శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లో యువకుడు... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-17 03:29:49

నిజామాబాద్..

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లో యువకుడు గల్లంతు..

మిత్రులతో కలిసి ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన నగేష్ అనే యువకుడు..

వరద ఉదృతి నీ గమనించకుండా పోచం పాడ్ పుష్కర ఘాట్ వద్ద సరదా కోసం నీటి లో దిగిన యువకుడు..

వరద నీటి ప్రవాహం పెరగడం తో నీటి లో మునిగిన యువకుడు..

గల్లంతైన యువకుడి ది జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామం..

HMTV

HMTV

Next Story