రాజమహేంద్రవరం:-రాజమహేంద్రవరం లో ఎక్సైజ్ స్పెషల్... ... Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

రాజమహేంద్రవరం:

-రాజమహేంద్రవరం లో ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు.

-135 లీటర్ల నాటు సారా స్వాధీనం.

-400 లీటర్ల బెల్లపుఊట ధ్వంశం, ఒకఆటో సీజ్.

-ఐదుగురిపై కేసునమోదు.

Show Full Article
Print Article
Next Story
More Stories