అమరావతి : రంగులు తీసివేసేందుకు నాలుగు వారాలు టైమ్... ... Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి : రంగులు తీసివేసేందుకు నాలుగు వారాలు టైమ్ ఇచ్చిన కోర్టు.

-రెండు పేజీల్లో తీర్పు ఇచ్చిన బెంచ్.

-రాష్ట్ర ప్రభుత్వ వాదనల్నీ తీర్పులో పొందుపరిచిన బెంచ్.

-హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్న సుప్రీం బెంచ్

-నాలుగు వారాల్లో తీర్పు అమలు చేయకపోతే ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందన్న సుప్రీం కోర్టు

Show Full Article
Print Article
Next Story
More Stories