నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం... ... Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-03 04:33:22

నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం సి.గుడిపాడు డొంక రోడ్ లో అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రం 480 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని,రెండు బైకులు సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేసిన ఎస్ఐ శివ నారాయణ

HMTV

HMTV

Next Story