- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో కరోనా... ... Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-03 04:24:40

- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో కరోనా కలకలం.

- పెనమలూరు నియోజకవర్గంలో కరోనాతో మృతి చెందిన వృద్ధుడు పమిడిముక్కల మండల పరిధిలోని మూడు గ్రామాల్లో పర్యటన.

- గోపువానిపాలెం, హనుమంతపురం, అగినపర్రు గ్రామాల్లో బంధువులను కలిసిన మృతుడు.

- అప్రమత్తమైన అధికారులు. బంధువుల వివరాలు సేకరణ.

- గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్న అధికారులు.

HMTV

HMTV

Next Story