-మరికొద్ది సేపట్లో గుంటూరు నగరాన్ని మరోసారి రెడ్... ... Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-02 13:52:05

-మరికొద్ది సేపట్లో గుంటూరు నగరాన్ని మరోసారి రెడ్ జోన్ గా ప్రకటించనున్న జిల్లా అధికారులు.

-సడలింపు ఇచ్చిన కొద్ది గంటలకే మూతపడనున్న దుకాణాలు.

-వ్యాపారుల ఆశలను సజీవంగా నాశనం చేసిన కరోనా మహమ్మారి...

HMTV

HMTV

Next Story