తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక... ... Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-02 11:27:23

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గోదావరిలో స్నానానికి దిగిన ఇరువురు యువకులు గల్లంతు.

కడియం మండలం వీరవరం చెందిన వారిగా గుర్తింపు.

వారికోసం గాలింపు....

ఇటీవల కడియపులంక యువకుడు మృతి చెందిన ప్రదేశంలోనే ఈ యువకులు గల్లంతు.

HMTV

HMTV

Next Story