అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఉద్యోగులకు కరోనా... ... Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-02 07:35:17

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. రెండో బ్లాక్‌లోని హోం, రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు పరీక్షలు చేశారు. మూడ్రోజులపాటు ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

HMTV

HMTV

Next Story