పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ... ... Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-02 06:24:01

పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.

HMTV

HMTV

Next Story