కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై కోట గ్రామం లో... ... Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-02 04:38:07

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం

వై కోట గ్రామం లో నాకాబందీ నిర్వహించిన పోలీసులు

నాటు సారా తయారు చేసే 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వై కోట గ్రామంలో గ్రామసభ నిర్వహించి నాటు సారా తయారు చేయడం అమ్మడం నేరమని తయారు చేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తామని ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఉపేక్షించేది లేదని అవసరమైతే పీడీ యాక్ట్ లు కూడా పెడతామని హెచ్చరించిన డి.ఎస్.పి నారాయణ స్వామి రెడ్డి.

HMTV

HMTV

Next Story