విశాఖ..వెదర్ అప్ డేట్ వాతావరణ శాఖ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 12:18:39

విశాఖ..


వెదర్ అప్ డేట్


వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్.


తీర ప్రాంతాలలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా మత్స్యశాఖ అధికారులు అప్రమత్తం గావించాలన్నారు.


జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం . 0891 – 2590102 :;; 0891- 2590100.


లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం గావించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


జిల్లా అధికారులంతా అందుబాటులో వుండి అవసరమైన చర్యలు చేపట్టాలి.


HMTV

HMTV

Next Story