అమరావతిట్విట్టర్ లో టిడిపి నేత... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 12:17:00

అమరావతి


ట్విట్టర్ లో టిడిపి నేత బండారు సత్యనారాయణ మూర్తి...


కరోనా పేషేంట్లు అయినా ఒక నెలలో హోమ్ క్వారంటైన్ నుంచి బయటకు వస్తున్నారు గానీ తాడేపల్లి క్వారంటైన్ లో ఉంటున్న జగన్ రెడ్డి మాత్రం నెలల తరబడి బయటకు రావడం లేదు.


కేసుల భయానికి ఒక్క ఢిల్లీకి మాత్రం ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నాడు.


వానొచ్చినా వరదొచ్చినా, చివరకు సొంత పార్టీ ఎంపీ చనిపోయినా ఆ కాలు బయటకు కదలదు.రేపు సీబీఐ కోర్టుకు రోజూ రమ్మంటే కళ్ళ నుంచి కృష్ణ, గోదావరి వరదలేనా..?


క్వారంటైన్ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది?


HMTV

HMTV

Next Story