విశాఖవిశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 12:13:59

విశాఖ


విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ పేరుతో నకిలీ వెబ్ సైట్


ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల


దరఖాస్తు రుసుము పేరుతో భారీగా డబ్బు వసూలు


గత శనివారం సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసిన పోర్ట్ యాజమాన్యం


తిరిగి మరికొన్ని ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ లో నిరుద్యోగులకు వల


నకిలీ వెబ్ సైట్ లో ప్రకటనను చూసి అలెర్ట్ అయిన పోర్ట్ యాజమాన్యం


ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని నిరుద్యోగులకు హెచ్చరిక


సైబర్ క్రైమ్ పోలీస్ లకు సమాచారం అందించిన పోర్ట్ ఉన్నతాధికారులు


HMTV

HMTV

Next Story