విశాఖ మాజీ మంత్రి అయ్యన్న... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 09:38:50

విశాఖ


మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్


రాజధానిపై రైతుల ఆందోళన 300 రోజులు అవుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమవారం వారికి సంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమం


రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయంగా భూములిచ్చిన అమరావతి రైతులను బూతులు తిట్టడం దారుణం


గుడికి వెళ్లే అమరావతి రైతులు సైతం పోలీసులు అడ్డుకొని దారుణంగా వ్యవహరిస్తున్నారు


ఏపీలో పోలీసు వ్యవస్థ జగన్ తొత్తులుగా వ్యవహరిస్తోంది


రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు


ఢిల్లీ కంటే ఏపీలో లో మంచి రాజధాని నిర్మించేందుకు సహకరిస్తానని మాటిచ్చిన ప్రధానమంత్రి రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించాలి


HMTV

HMTV

Next Story