రఘురామకృష్ణంరాజు, నర్సాపురం... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 09:37:35

రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి


పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. నిమ్మగడ్డ పై కులముద్రవేసి తమకు జరిగిన అవమానం పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసారు.


ఏపి సీఎం ఎంతగానో అభిమానించే కేసీఆర్ శాసనమండలి , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుపుతున్నారు.


మళ్లీ పుట్టిన ఆంధ్రప్రదేశ్ గాంధీ గ్రామస్వరాజ్య ప్రతీక అయిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి.


ఏపి సీఎం కు ఉన్న భయం కరోనా కాదు, డరోనా.


గతంలో ఏకగ్రీవం అయిన ఎన్నికలు స్వచ్ఛందంగా కాదు, నిర్భంధంగా అయినవి


HMTV

HMTV

Next Story