కడప : పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 09:37:18

కడప :


పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్


తులసిరెడ్డి కామెంట్స్...


భారతంలో శకుని పాత్రను... ఎపిలొ సిఎం జగన్మోహన్ రెడ్డి పోషిస్తున్నాడు...


జగనన్న విద్యా కానుక ప్రారంబొత్సవంలొ విద్యార్దులకు మామలా ఉంటానన్నాడు...


అంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్దులకు తెలుగు కూడా రాకుండా చేస్తున్నాడు


శకుని వల్ల కురువంశం అంతరించి పోయింది...


జగన్మోహన్ రెడ్డి వల్ల తెలుగు భాష అంతరించిపోతుంది...


ప్రపంచంలో 95 శాతం గొప్పవారందరు మాతృభాష లో చదివిన వారే...


అయా లాంటి అంగ్లబాషకు స్వస్తి పలికి తల్లి లాంటి తెలుగు బాషను విస్మరించవద్దు...


HMTV

HMTV

Next Story