తిరుమలశ్రీవారి ఆలయంలో 27వ టీటీడీ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:44:55

తిరుమల


శ్రీవారి ఆలయంలో 27వ టీటీడీ ఈవోగా భాద్యతలు చేపట్టిన కే.ఎస్ జవహర్ రెడ్డి


సంప్రదాయ ప్రకారం ముందుగా భూవరాహస్వామి దర్శనం అనంతరం శ్రీవారి దర్శించుకున్న టీటీడీ ఈవో జవహర్ రెడ్డి.


దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేసిన అదనపు ఈవో ధర్మారెడ్డి.


అదనపు ఈవో ధర్మారెడ్డి వద్ద నుండి బాధ్యతలు స్వీకరించిన నూతన ఈవో జవహర్ రెడ్డి


ఈవో జవహర్ రెడ్డికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు, తీర్ధ ప్రసాదాలను అందజేసిన అధికారులు..


కుటుంబ సమేతంగా ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన ఈవో జవహర్ రెడ్డి.


అనంతరం శ్రీవారిని దర్శించుకున్న. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి,కుటుంబ సభ్యులు..


HMTV

HMTV

Next Story