విజయవాడసుంకర పద్మశ్రీ.... అమరావతి... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:44:39

విజయవాడ


సుంకర పద్మశ్రీ.... అమరావతి మహిళ jac కన్వీనర్...


ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టలను కుంటున్నారు.


వైసీపీ నేతలు, మంత్రులు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారు.


ఉద్యమంలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను కండిస్తున్నాం.


అన్ని రాజకీయపార్టీలు, కులాలకు అతీతంగా ఉద్యమం లో పాల్గొంటున్నారు.


11 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో లో నిరసనలు.


12 న అన్ని రెవెన్యూ కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం.


రేపు ఉదయం 8.30 కు పెద్దఎత్తున శారదా కాలేజీ వద్ద బి ఆర్ టి ఎస్ రోడ్ పై ర్యాలీ నిర్వహిస్తాం.


అరెస్టులకు, దాడులకు భయపడేది లేదు.


రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యమాలకు కూడా మా మద్దతు ఇస్తాం.


HMTV

HMTV

Next Story