అమరావతిగోరంట్ల బుచ్చయ్య చౌదరి... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:43:09

అమరావతి


గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యే


జగనన్న ప్రభుత్వంలో స్థానికసంస్థలకు శఠగోపం


స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా జగన్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోంది.


14, 15వ ఆర్థికసంఘం నిధులుగానీ, ఎన్ఆర్ఈజీఎస్, మైనింగ్ సెస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేఆదాయం మొత్తం డైరెక్ట్ గా సీఎఫ్ఎంఎస్ కే జమవుతోంది.


కనీసం పారిశుధ్యపనులు కూడా చేయలేని దుస్థితిలో స్థానికసంస్థలున్నాయి.


ఎన్ ఆర్ఈజీఎస్ కు చెందిన రూ.2,200కోట్లను నిలిపేశారు.


2018-19లో నిధులిచ్చినట్టే ఇచ్చి ఆపేశారు.


ఆర్థికనేరగాడి ప్రభుత్వం నీతివాక్యాలకే పరిమితమైంది తప్ప, అవినీతిపరులపై చర్యలు తీసుకోవడంలేదు.


కాకినాడ్ సెజ్, విశాఖ బేపార్క్ లు హెటిరో, అరబిందోకు అప్పగించడం మరో క్విడ్ ప్రోకో విధానంలో భాగమే.


తనబాబు సొమ్మేదో ఇచ్చినట్లు పాఠ్యపుస్తకాలకు పార్టీ రంగులేయడం ఏమిటి?


రాజకీయనేతలపై ఉన్న అవినీతికేసుల విచారణ వేగవంతం కావడం శుభపరిణామం.


HMTV

HMTV

Next Story