విజయవాడరాష్ట్ర ప్రైవేటు విద్యా... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:42:31

విజయవాడ


రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్ధల యాజమాన్య సంఘాలు


జిప్సా అధ్యక్షుడు, భాస్కరరావు


ఏపీలో బడ్జెట్ స్కూళ్ళు పదివేలకు పైన ఉన్నాయి


మార్చి నుంచీ స్కూళ్ళు లేకపోవడంతో ఇబ్బందులున్నాయి


స్కూళ్ళు పడుతున్న ఆర్ధిక బాధలు వర్ణనాతీతం


రుణాలు తీర్చ లేకపోవడంతో 20మందికి పైగా ప్రైవేటు స్కూళ్ళ వారు ఆత్మహత్యలు చేసుకున్నారు


ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోకపోతే, మాకు ఆత్మహత్యే శరణం


HMTV

HMTV

Next Story