కృష్ణాజిల్లా నూజివీడు మండలం మొర్సపూడి వద్ద తెలంగాణ... ... Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-01 14:28:02

కృష్ణాజిల్లా నూజివీడు మండలం మొర్సపూడి వద్ద తెలంగాణ నుండి హనుమాన్ జంక్షన్ కు అక్రమ తరలిస్తున్న 456 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు.

ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక టవేరా వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.

వీటి విలువ 2లక్షలు ఉంటుంది అని డి.ఎస్.పి బి.శ్రీనివాసులు తెలిపారు

HMTV

HMTV

Next Story