అమరావతిమంత్రి ఆదిమూలపు... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:42:12

అమరావతి


మంత్రి ఆదిమూలపు సురేష్


పేదరికం విద్యకు అడ్డు కాకూడదని సిఎం జగన్ చేతుల మీదుగా విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్నారు


బిఆర్ అంబేద్కర్ భావాలతో జగనన్న విద్యా కానుక కార్యక్రమం సిఎం జగన్ నిర్వహించారు.


కోవిడ్ నిబంధనలు దృష్టి లో పెట్టుకొని 50 కిట్లు మించకుండా పంపిణీ చేయాలి.


జగనన్న విద్యా కానుకతో


రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొని వుంటే తెలుగు తమ్ముళ్లు ఓర్చుకోలేకపోతున్నారు.


కేంద్ర ప్రభుత్వం పథకం అని అవాకులు చెవాకులు పేలుతున్నారు.


దేశంలో ఎక్కడైనా ఈ పథకం వుందా ?.


వంద శాతం నిధులు మేమం కేటాయించాం.


యూనిఫాంల కోసం కేవలం వంద కోట్లు మాత్రమే కేంద్రం నుండి వచ్చింది.


మొత్తం 160 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది.


కేంద్రం నుండి నిధులు వస్తే మేం బహిరంగంగా చెబుతాం.


650 కోట్లతో 43 లక్షల మంది విద్యార్థులు లకు కిట్లు పంపిణీ చేస్తున్నాం.


HMTV

HMTV

Next Story