మహబూబాబాద్ జిల్లా:ఇంటింటి సర్వే... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:39:40

మహబూబాబాద్ జిల్లా:


ఇంటింటి సర్వే కి వెళ్ళిన అధికారులను గృహ నిర్బంధించిన గ్రామస్తులు


తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఇంటింటి సర్వే నమోదు కార్యక్రమానికి వెళ్లిన గ్రామ కార్యదర్శి తో పాటు కారోబార్ లను గృహ నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్, గ్రామస్తులు


LRS తో పాటు గ్రామాలలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే నిలిపివేయాలని కోరుతూ అధికారులను గృహనిర్బంధం చేశారు గ్రామస్తులు.


HMTV

HMTV

Next Story