యాదాద్రి -భువనగిరి... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 07:39:16

యాదాద్రి -భువనగిరి జిల్లా:-


బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి..


మంత్రి కి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు కార్యకర్తలు...


కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి..


కరోనా సమయంలో అందరూ విధిగా మాస్క్ లు ధరించాలని సూచన..


ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా 9 ఎయిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించారు.


తెలంగాణలోని.. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో సౌకర్యాలు, సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష చేస్తా..


ఎయిమ్స్ వైద్యులు, సిబ్బందితో కలిసి.. AIIMS ప్రాంగణంలో మొక్క నాటిన మంత్రి కిషన్ రెడ్డి.


AIIMS వైద్యులతో కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం..


HMTV

HMTV

Next Story