నిన్న సాయంత్రం భారీగా కురిసిన... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:55:04

నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ ముషీరాబాద్ లో ఒక వ్యక్తి మృతి..


ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ఎదురుగా శ్రీ సాయి అపార్ట్మెంట్లో భారీగా చేరిన వర్షం నీరు...


సెల్లర్ లో చిక్కుకొని హైకోర్టు లో పనిచేసే రాజ్ కుమార్ మృతి..


నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో బయటికి వెళ్లేందుకు కిందికి దిగిన వ్యక్తి సెల్లార్ లో ప్రమాదవశాత్తు మృతి ‌...


రాజ్ కుమార్ కుమారుని ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు


HMTV

HMTV

Next Story