మహబూబాబాద్ జిల్లా. నేడు జిల్లాలో... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:53:44

మహబూబాబాద్ జిల్లా.


నేడు జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.


1. ఉదయం 9 గంటలకు మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ లో అంబులెన్స్ ప్రారంభం, నూతన కోవిడ్ బ్లాక్ కు శంకుస్థాపన.


2. ఉదయం 9.30 గంటలకు నర్సంపేట బైపాస్ రోడ్డులో సఖీ కేంద్రానికి శంకుస్థాపన.


3. ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ సిగ్నల్ కాలనీలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ నిర్మాణానికి శంకుస్థాపన.


4. ఉదయం 10.30 గంటలకు మహబూబాబాద్ , పద్మశాలి భవన్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.


HMTV

HMTV

Next Story