మంత్రి ఈటెల రాజేందర్... వైద్య శాఖ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:53:06

మంత్రి ఈటెల రాజేందర్... వైద్య శాఖ మంత్రి


గ్రేస్ కాన్సర్ రన్ 2020 లో పాల్గొనడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను


అవగాహన తోనే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయి


కాన్సర్ నియంత్రణ కోసం చాలా కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం


కాన్సర్ ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు


తెలంగాణ ప్రభుత్వం స్వచ్చంద సంస్థలను ప్రోత్సహిస్తుంది


పేదవారు ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది


HMTV

HMTV

Next Story